హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలవుతుండగా గురువారం కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ […]
క్రిస్మస్ కానుకగా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’అంటూ సిద్ధమయ్యాడు సాయితేజ్. సుబ్బు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రంలో నభానటేష్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, అజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. నిన్న మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ‘మన రాజ్యాంగం మనల్ని […]