సూపర్ హీరో సినిమాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న సల్మాన్ ఖాన్.. ఇకపై అలాంటి సినిమాలతో కూడా అభిమానులను అలరించనున్నాడట. ధూమ్, క్రిష్ లాంటి సూపర్ హీరో సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. సల్మాన్ ను సూపర్ హీరోగా తీర్చిదిద్దేందుకు అలీ అబ్బాస్ జాఫర్ సన్నాహాలు మొదలెట్టేసాడట. అనుకున్నదే తడవుగా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సూపర్ హీరో సినిమాల్ని వరుసగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట జాఫర్. సల్మాన్, కత్రినా, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో […]