కరోనా లాక్ డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటున్నారు హీరోయిన్లు. నిత్యామీనన్ కథలు రాస్తుంటే, అదితీరావు హైదరి కలరీ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తోంది. సమంతా ఫిట్ నెస్ ట్రైనింగ్ అవుతుంటే రకుల్ వంటల వీడియోలు చేస్తోంది. ఇలా తమ అమూల్యమైన సమయాన్ని వృథా కానివ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నేనేం తక్కువా అంటూ తనేం చేస్తోంది చెప్పుకొచ్చింది తమన్నా భాటియా. ఇండస్ట్రీకి వచ్చాకా బిజీ అయిపోవడంతో తన మాతృభాష సింధీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందట. ఇప్పుడీ లాక్ […]