హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలవుతుండగా గురువారం కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ […]