ఇండియా అంతా ఎదురుచూస్తున్న సినిమా ‘కేజీఎఫ్ 2’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అలాంటిది. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. నార్త్, సౌత్‌లో ఒక ఊపు ఊపేసింది. సీక్వెల్ కోసం అభిమానులంతా తెగ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్, శ్రీనిధిశెట్టి జంటగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనాటాండన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2021 జనవరి 8న […]
సౌత్ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ భారీ వసూళ్లతో పాటు భారీ ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం అభిమానులు అంతగానే ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంలో రాఖీభాయ్ హీరోయిజాన్ని ఎంతలా పెంచుకుంటూ పోయాడో సెకండ్ చాప్టర్ లోనూ విలన్ అంతగా చూపించనున్నాడట. […]