Breaking News

శార్వరి

శార్వరి.. శుభకరి

నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆఆవిష్కరించే వసంతమే ఉడాది. తెలుగువారి తొలి పండుగ ఇది. అయితే యుగాది అనే సంస్కృత పదం క్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. శకయుగం ప్రారంభమైంది ఈరోజు నుంచే కావునా యుగాది అయిందని చెబుతుంటారు. అందుకే తెలుగు వారికి ఇది తొలి పండుగ అయింది. చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాఢ్యమి […]

Read More