Breaking News

శర్వానంద్

క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

‘ఆర్​ఎక్స్ 100’ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా కొత్త సినిమా షురూ చేయలేకపోయాడు. ఎట్టకేలకు ‘మహాసముద్రం’ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. అది కూడా చాలా రోజులు అయింది. హీరోల విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. మొత్తానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ షూటింగ్ రెడీ అవుదామంటే కరోనా అడ్డొచ్చింది. ఇప్పుడిక యూనిట్ సభ్యులు షూట్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ మూవీ […]

Read More

శేష్ తర్వాత శర్వానే..

‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అడవి శేష్. గూఢచారి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ జీఎంబీలో తన తర్వాత సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్​లో ‘మేజర్’ సినిమా ప్రారంభమైంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే మేజర్ సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా ఇంకా సెట్స్​పై ఉండగానే మహేష్ బాబు, శర్వానంద్ […]

Read More