Breaking News

వ్యవసాయ చట్టాలు

ఆ చట్టాలను రద్దుచేయాల్సిందే..

ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే..

వ్యవసాయరంగాన్నికార్పొరేట్​ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర ‘అఖిల భారత కిసాన్ సంఘర్ష్’ కమిటీ బహిరంగ సభలో నేతలు వామపక్షాలు, రైతుల సంఘాల ఆధ్వర్యంలో జాతా సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు భారీర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ ​సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వామపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాలను చర్చించి ప్రత్యేక చట్టాలు రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ […]

Read More
భారత్ బంద్ సక్సెస్​

భారత్ బంద్ సక్సెస్​

సారథి న్యూస్, నెట్ వర్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా రైతుసంఘాల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భారత్ ​బంద్ ​విజయవంతంగా కొనసాగింది. జోగుళాంబ జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్​– బెంగళూర్ ​హైవే పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ తిమ్మప్ప, జడ్పీ చైర్​పర్సన్ ​సరితా తిరుపతయ్య, […]

Read More