Breaking News

విరూపాక్ష

మొగలు సామ్రాజ్యానికి యువరాణి

మొగలు సామ్రాజ్యానికి యువరాణి

క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొగల్ సామ్రాజ్యపు రోజులను ప్రతిబింబించేదిగా ఉంటుదట ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో దేశానికి కాబోయే రాణి.. యువరాణిగా పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోందట. యువరాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తను ఆకస్మాత్తుగా చనిపోతుందట. సినిమాలో ఈ ఎమోషన్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోయే ఈ చిత్రం మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన […]

Read More