విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకొనేందుకు విజయ్ ముందుకొచ్చి ఎంసీఎఫ్ (మిడిల్ క్లాస్ ఫండ్)ను ఏర్పాటు చేశాడు. దీంతో ముందుగా రూ.25లక్షలతో రెండువేల మందికి సాయం చేద్దామనుకున్నాడు. తన ఆలోచన సక్సెస్ కావడంతో ఎంసీఎఫ్ ద్వారా విజయ్ కొన్నివేల మధ్యతరగతి కుటుంబాలకు సాయాన్ని అందించాడు. తన ఫౌండేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు విజయ్. ఎంత […]
నా పాట నచ్చిందా..? మ్యూజిక్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటోంది రాశీఖన్నా. లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండగే, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకుంది. ఈ సంవత్సరం రౌడీ విజయ్ దేవరకొండతో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం రాశీకి నిరాషే మిగిల్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్లు ఏమీ లేవు. లాక్ డౌన్ కారణంగా కూడా ఇంటికే పరిమితమైంది రాశి. కానీ ఇప్పుడు మాత్రం తనలో దాగి ఉన్న మల్టీటాలెంట్ ను బయటికి తీస్తోంది. […]