టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు. ‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్‌లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల […]
ముంబై: వికెట్ల వెనకాల కీపింగ్‌లో మాజీ కెప్టెన్ ధోనీని అందుకోవడం చాలా కష్టమని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. మహీ ఫ్యాన్స్ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని వాటిని అధిగమించాలనుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు. 2014లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ.. అప్పటి నుంచి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉండడంతో.. ఈ ఏడాది జనవరిలో ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్ లో రాహుల్ […]