సంక్రాంతి సినిమాల్లో చిరు-బాలయ్యల వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డిలతో సమానంగా వార్తల్లో నిలిచిన అనువాద చిత్రం ‘వారసుడు’. పండుగ రేసులో 11నే తమిళనాడులో ‘వారిసు’ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. తెలుగులో ‘వారసుడు’. రష్మిక మందాన్న హీరోయిన్ ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్,సంగీత, యోగిబాబు, ప్రభు కీలకపాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్‌లో ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి చివరగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు […]