ప్రజలకు ప్రధాని మోడీ ఓపెన్ లెటర్ వలస దుస్థితి, నిరుద్యోగంపై ఆవేదన మోడీ 2.0 పాలనకు ఏడాది న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారం నాటికి ఏడాది పూర్తయింది. ప్రధానిగా మోడీ 2.0 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జాతి ప్రజలను ఉద్దేశించి ఓపెన్ లెటర్ రాశారు. ఇండియాను ‘గ్లోబల్ లీడర్’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా ఈ ఏడాది పాలన సాగిందని ఆయన అన్నారు. […]