వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం ఆసియా ఖండంలోనే మొదటి ప్రాజెక్టు సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానాధీశుల కాలం నాటి సరళాసాగర్ సైఫన్లు దూకాయి. పరిసరాల ప్రాంతాలతో పాటు సరళాసాగర్ ఎత్తిపోతల, కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్పథకాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆటోమెటిక్సైఫన్సిస్టం నుంచి కృష్ణాజలాలు బిరబిరా పరుగులు తీస్తున్నాయి. సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 22 అడుగులు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇది.ఇదీ సైఫన్ సిస్టంఆటోమేటిక్ […]