సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అయితే తాజాగా రామ్ చరణ్ తో వంశీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వంశీ రామ్ చరణ్‌కు కథ వినిపించారట. కథలోని కొత్తదనం చరణ్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మహర్షి’ తర్వాత వంశీ ఒక ప్రాజెక్టుతో మహేష్ ను సంప్రదించగా మహేష్ బాబు అంగీకరించాలేదట. ఇప్పుడో కొత్త కథతో రామ్ […]