న్యూఢిల్లీ : పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన సంపాదనతో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు. బిలియనీర్ అయిన వరల్డ్‌లోనే చరిత్ర సృష్టించాడు. టీమ్ స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గాను నిలిచాడు. ఓవరాల్‌గా ప్లేయర్‌గా ఉన్నప్పుడే బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రొనాల్డో కంటే ముందు గోల్ఫ్ గ్రేట్ టైగర్ వుడ్స్, బాక్సర్ మేవెదర్ ఈ ఫీట్ సాధించారు. రొనాల్డో గతేడాది 105 మిలియన్ డాలర్లు(టాక్స్‌లు, ఇతర […]