‘మోసగాళ్లు, ముంబైసాగా, హే సినామికా, ఇండియన్ 2, పారిస్ పారిస్’ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది కాజల్ అగర్వాల్. కరోనా కారణంగా చాలా మంది హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కానీ కాజోల్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘‘సినిమా అనేది ఛారిటీ కాదు.. పక్కా వ్యాపారం. అలాంటప్పుడు నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవరూ తమ సంపాదనని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నా వరకు నేను, నానొక […]