న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తర్వాత టెస్ట్ లు ఆడడం తన ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకమైన తాను.. టెస్ట్ ల్లో ఆడేందుకు తొందరపడబోనని చెప్పాడు. ‘ఏ రకంగా చూసిన టెస్ట్ ఫార్మాట్లో నేను బ్యాకప్ సీమర్ నే. ఎవరైనా గాయడినా, టీమ్ సమతుల్యం కోసమే నన్ను ఎంచుకుంటారు. అదే వన్డే, టీ20 ఫార్మాట్ లో అలా కాదు. ఆల్ రౌండర్ గా […]