Breaking News

మేఘసందేశం

రైతులకు మేఘసందేశం

రైతులకు మేఘసందేశం

రైతుల కోసం ప్రత్యేకంగా ‘ మేఘదూత్’ యాప్ వాతావరణం, సాగు పద్ధతులపై పూర్తి సమాచారం అన్నదాతలకు అందుబాటులో మరిన్ని యాప్ లు సారథి న్యూస్, రామాయంపేట: వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తే మరింత అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు ‘మేఘ్​ధూత్​’ పేరుతో సరికొత్త యాప్​ను ఆవిష్కరించింది. ఈ యాప్ సాయంతో వ్యవసాయంలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం.. తదితర అంశాలపై కూడా సూచనలు, సలహాలు […]

Read More