మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస బ్లాక్ బస్టర్స్తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేశ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశీయ బ్రాండ్లకు అండార్స్ చేస్తున్న వరుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జునకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్ కు నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుదల చేశారు. ‘మీ అనుంబంధమే […]