Breaking News

మీరాబాయ్

‘అర్జున’ రేస్​లో రాహుల్

న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు, స్టార్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్.. ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డు రేస్లో నిలిచాడు. ఇతనితో పాటు మీరాబాయ్ చానూ, పూనమ్ యాదవ్ పేర్లను వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఈ ఏడాది పురస్కారాలకు సిఫారసు చేసింది. 2018 కామన్​వెల్త్​లో స్వర్ణం సాధించిన 23 ఏళ్ల రాహుల్.. జూనియర్ విభాగాల్లోనూ చాలా పతకాలు గెలిచాడు. రెండుసార్లు కామన్​వెల్త్​ చాంపియన్​షిప్​ సాధించాడు. అయితే క్రీడల్లో అత్యున్నత పురస్కారం ‘ఖేల్​రత్న’ను 2018లోనే అందుకున్న మీరాబాయ్​ను అర్జునకు ప్రతిపాదించడం […]

Read More