విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో ముందుండటం.. కాంట్రవర్సీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో ‘జీఎస్టీ’ తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి ‘క్లైమాక్స్’ అంటూ మళ్ళీ ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ టీజర్ ఓ […]