Breaking News

మాలమహానాడు

సర్పంచ్ ఝాన్సీని వేధించిన వారిపై చర్యతీసుకోవాలి

సర్పంచ్ ఝాన్సీని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి

సారథి న్యూస్, కల్వకుర్తి: అగ్రకుల రాజకీయ నాయకులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూల్ ​జిల్లా వంగూరు మండలం రంగాపూర్ సర్పంచ్ చింత ఝాన్సీని శుక్రవారం తెలంగాణ మాలమహానాడు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ.. అగ్రకులస్తులైన ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయిబాబా, గ్రామ కార్యదర్శి రామస్వామి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఆమెను పరామర్శించిన […]

Read More