Breaking News

మహాసముద్రం

పాయల్.. ఇది నిజమా!

పాయల్.. ఇది నిజమా!

‘ఆర్​ఎక్స్​100’ మూవీతో గ్లామర్, యాక్షన్​ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్​చేసుకుంది పాయల్ రాజ్​పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్​ డైరెక్టర్​ కాంబినేషన్​లో నటించనుందట. హీరోయిన్​గా కాదు.. తనకు హీరోయిన్​గా సక్సెస్ ​ఇచ్చిన అజయ్​ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్​సాంగ్​లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్​మూవీకి వచ్చినంత క్రేజ్​ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్​ సాంగ్​ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్​మెంట్​బ్యానర్ పై […]

Read More
అనూ.. అలా అలా!

అనూ.. అలా అలా!

అదిరే లుక్స్​తో పాటు అంతే ఫర్ఫామ్ చేస్తుంది అనూఇమ్మాన్యుయేల్. మరీ డల్​గా కాకుండా, అలా అని జెట్ స్పీడ్​కాకుండా నెమ్మది నెమ్మదిగా కెరీర్​ను మలచుకుంటూ మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. రీసెంట్​గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’లో జోడీ కడుతూ ఇప్పుడు అజయ్ భూపతి ద‌ర్శక‌త్వంలో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్రహ్మం నిర్మిస్తున్న ‘మహాసముద్రం’ మూవీలో కూడా హీరోయిన్ చాన్స్ దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆల్​రెడీ ఈ చిత్రంలో […]

Read More
శర్వానంద్​ కొత్తసినిమా అజయ్​భూపతితో

‘మహాసముద్రం’లో హీరోగా శర్వానంద్​

ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్​ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్​ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్​ హీరోగా చాన్స్​ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్​ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్​ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్​గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]

Read More