సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ […]