Breaking News

మమతాబెనర్జీ

తృణమూల్ తీన్​మార్​

తృణమూల్ తీన్​మార్​

బెంగాల్ దంగల్​ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్​ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్​డీఏ న్యూఢిల్లీ: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్​ మార్​ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]

Read More
ఒక్కో మండపానికి రూ.50వేలు

ఒక్కో మండపానికి రూ.50వేలు

నవరాత్రి ఉత్సవాలకు బెంగాల్ సీఎం మమత బంపర్ ఆఫర్ కలకత్తా: పశ్చిమబెంగాల్లో అత్యంత వైభవంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ముందుకొచ్చారు. ఒక్కో మండపానికి రూ.50 ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేలకు పైగా దుర్గా పూజా కమిటీలు ఉన్నాయి. ఇందులో కలకత్తా లోనే సుమారు 2,500కు పైగా ఉంటాయి. వీటన్నింటికీ ఒక్కో మండపానికి రూ.50వేల చొప్పున ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో […]

Read More