Breaking News

భరత్ అరుణ్

పనిభారాన్ని అంచనా వేయడమే సక్సెస్​

న్యూఢిల్లీ: ఆటగాళ్లపై పడే పని భారాన్ని సరైన రీతిలో అంచనా వేయడమే.. టీమిండియా విజయానికి కారణమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. షమీ, బుమ్రా, ఇషాంత్.. 145 కి.మీ.స్పీడ్​తో బౌలింగ్ చేసినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నారని చెప్పాడు. ‘పనిభారం ప్రస్తావన రాగానే బౌలర్ ఎన్ని ఓవర్లు వేశాడనేది లెక్క వేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అతను మైదానంలో ఎంతసేపు ఉన్నాడు. ఏం పనిచేశాడు. ఎంతసేపు పరుగెత్తాడు. ఇలా ప్రతి దానిని లెక్కగట్టాలి. అందుకే […]

Read More

మన పేసర్లకు తిరుగులేదు

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియాను నడిపిస్తున్న పేస్ బలగానికి మరో రెండేళ్లు తిరుగులేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. స్వదేశంతో పాటు విదేశంలోనూ వీళ్లకు ఎదురులేదన్నాడు. ‘గత రెండు సీజన్లలో ఇషాంత్(297 వికెట్లు), షమీ(180 వికెట్లు), ఉమేశ్ యాదవ్(144 వికెట్లు), బుమ్రా (68 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రెండేళ్లు కూడా వీళ్లకు ఎదురులేదు. ఏ ఇబ్బంది లేకుండా సమష్టిగా రాణించడం వీళ్లకు ఉన్న బలం. ఫిట్​నెస్​ను కాపాడుకుంటే అదనంగా మరికొన్ని […]

Read More