న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ లో ఎన్నో ఘనతలు సాధించిన తాను.. అర్జున అవార్డుకు ఎందుకు సరిపోనని స్టార్ షట్లర్ హెచ్ఎస్. ప్రణయ్ అన్నాడు. తనకంటే తక్కువ స్థాయి ప్లేయర్లను అవార్డుకు సిఫారసు చేసి, తనను పక్కనబెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించాడు. ‘ప్రతి ఏడాది జరిగే కథే మళ్లీ పునరావృతమైంది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్ లో పతకాలు సాధించిన నాకు అవార్డు తీసుకునే అర్హత లేదా? అసోసియేషన్ కనీసం సిఫారసు కూడా చేయదా? కెరీర్లో మేజర్ టోర్నీలు ఆడని ప్లేయర్లను […]
వెల్లడించిన బీడబ్ల్యూఎఫ్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ ను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి 2021 ఆగస్ట్‌లో స్పెయిన్ లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఒలింపిక్స్ ఉండడంతో క్లాష్ రావొద్దని రీ షెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 మధ్య పోటీలు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంతో తొలిసారి ఈ టోర్నీ ఒలింపిక్స్ ఏడాదిలో […]