కొద్ది కాలంగా యువరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మోక్షజ్ఞ స్టడీస్ పూర్తి కాలేదని.. తాను సినిమాల్లో నటించేందుకు అప్పుడే ఇంట్రెస్ట్ చూపడం లేదని ఆ పనిని వాయిగావేశారు యువరత్న బాలకృష్ణ. కానీ దీన్ని సాకుగా తీసుకున్న కొంతమంది మోక్షజ్ఞకు అసలు సినిమాల్లో నటించడం ఇష్టమే లేదంటూ ప్రచారాలు చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అది నిజమే సుమా అనుకున్నారు […]