సారథి న్యూస్, బిజినేపల్లి: గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో ‘మన ఊరికే.. మన గురుకులం’ కార్యక్రమంలో భాగంగా ‘యురేకా..2020’ పేరుతో ‘ఇగ్నైట్’ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ఆర్సీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రిన్సిపల్ పానుగంటి రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ […]