సారథి న్యూస్, కంగ్టి: విద్యుత్ షాక్ తో యువకుడు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బాన్సువాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోనాయి సాయిలు(42) దామర్ గిద్ద శివారులో చెరుకు పంటకు వేసిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. చెందినట్లు వారు పేర్కొన్నారు.భార్య అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.