Breaking News

బాణీలు

ప్రభాస్​ సినిమాకు ప్రభాకరన్​ బాణీలు

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్​ నటిస్తున్న చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు జస్టిన్​ ప్రభాకరన్​ బాణీలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాకరన్​ ఈ చిత్రం కోసం కొన్ని ట్యూన్స్​ సిద్ధం చేసినట్టు టాక్​. ప్రభాస్​ 20వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైనా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు తెలియడం లేదు. దీంతో యంగ్​ రెబల్​ స్టార్​ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్​ ఎక్కువగా విదేశాల్లో జరుగడం ఇందుకు కారణమని చిత్ర యూనిట్​ చెబుతున్నది. […]

Read More