‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్ చేశారు. ఇదే […]