కాశ్మీర్: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని కంగన్ ఏరియాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ టెర్రరిస్టులు చనిపోయారు. ముగ్గరిలో ఒకరు జైషే టెర్రర్ గ్రూప్ కమాండర్‌గా పోలీసులు గుర్తించారు. పుల్వామాలో ఇటీవల ఐఈడీతో నిండిన కారుతో దాడిని ప్లాన్ చేసిన కూడా అతడేనని అధికారులు భావిస్తున్నారు. అతడిని సౌత్ కాశ్మీర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ అలియాస్ ఫౌజీ లంబూగా గుర్తించామన్నారు. లంబూ.. మసూద్ అజార్‌కు చుట్టమని, ఐఈడీ తయారీలో ఎక్స్‌పర్ట్ అని అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో […]