సామాజిక సారథి, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ట్విట్టర్వేదికగా శుక్రవారం మరోసారి అన్నదాతల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం రోడ్లపై, కల్లాల్లోనూ ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. ‘‘తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిలో వరి వేయొద్దందటే ఎట్లా? ఖరీఫ్ లో పండిన 70శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వడ్లు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రూ.వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం కాంట్రాక్టులు, కక్కుర్తి కమీషన్ల […]