Breaking News

ప్రభుత్వ ఆఫీసు

ప్రభుత్వ ఆఫీసులకు ఆ రంగులు మార్చాల్సిందే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సారథి న్యూస్​, అమరావతి: కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల్లోగా గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ఆఫీసులకు వైఎస్సార్ ​సీపీ జెండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. […]

Read More