Breaking News

ప్రభాస్

సంక్రాంతి తర్వాతే..

సంక్రాంతి తర్వాతే..

డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని […]

Read More
అప్పుడొస్తాడట..!

అప్పుడొస్తాడట..!

ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్​ప్రైజ్​చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా […]

Read More
ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ఢీ

ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ఢీ

డార్లింగ్ ప్రభాస్ వరుసగా చిత్రాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రిక్రియేట్ చేశాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించనున్న భారీ ఇతిహాస చిత్రం ‘ఆది పురుష్’ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ రానుంది. ‘త‌న్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. టీ సీరీస్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీస్థాయిలో భూష‌ణ్​కుమార్‌, కృష్ణకుమార్‌, ప్రసాద్ సుతార్‌, రాజేష్ నాయ‌ర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో క‌లియుగ రాముడిగా ప్రభాస్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం […]

Read More
పాఠాలు నేర్పే పంతులమ్మ

పాఠాలు నేర్పే పంతులమ్మ

ఏ పాత్రకైనా ఇట్టే సూటైపోతుంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత పూజా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్​లుక్​ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్​లో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్​కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ లుక్​లో హీరోతో పాటు హీరోయిన్ కూడా రివీల్ చేయడంతో సినిమాలో పూజా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే అని అర్థమైంది. […]

Read More

మిస్ నిహారిక..

బుల్లితెర యాంకర్​గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి అమ్మాయి. ప్రస్తుతం నిహారిక సినిమాలు చేస్తూనే డిజిటల్ వరల్డ్​లోనూ రాణిస్తోంది. నాగసౌర్యతో చేసిన ఫస్ట్ సినిమా ‘ఒక మనసు’తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన ‘ఒరునల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డిజిటల్ రంగంలో […]

Read More