వరల్డ్ వైడ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అయితే టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయకుండా.. సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా ప్రబాస్ డైహార్డ్ ఫ్యాన్స్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నారు చిత్ర టీమ్ […]