నవదీప్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా లక్ష్మికాంత్ చెన్న దర్శకత్వంలో మర్డర్ మిస్టరీగా ‘రన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్ ఫిలిమ్ గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న ఆహాలో స్ర్టీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నవదీప్, పూజిత కొత్తగా పెళ్లయిన జంటగా ఓ కొత్త ఇంట్లో అడుగు పెట్టడంతో ట్రైలర్ […]