మహారాష్ట్ర సీఎంపై కంగనా రనౌత్ ఫైర్ ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాక్రేపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు తన ఇల్లు కూలిందని, రేపటి రోజున మీ అహంకారం కూలుతుందని ఆయనపై ఫైర్ అయింది. ముంబైని పీవోకేతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన నేపథ్యంలో.. కంగనా దేశ ఆర్థిక రాజధానిలో అడుగు పెట్టగానే ఈ వివాదం మరింత రాజుకుంది. బీఎంసీ అధికారులు ఆమె కొత్తగా కొన్న ఇంటిని కూల్చివేసి కంగనాకు […]