తనకు నచ్చిన మంచి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వీడియోను కూడా షేర్ చేశారు. విషయం ఏమిటంటే.. మొక్కజొన్న విత్తులను కంకుల నుంచి వేరుచేయడం కొంచెం కష్టంతో కూడినపనే. దానిని ఈజీగా చేయడానికి ఓ రైతు అద్భుతమైన ఆలోచన చేశాడు. బైక్ను ఆన్ గేసి గేరులో ఉంచాడు. ఇప్పుడు వెనక చక్రం తిరుగుతుంటే దాని సహాయంతో బైక్ కు ఇరువైపులా ఇద్దరు కూచుని మొక్కజొన్న కంకులను వెనక […]