ప్రజంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు.. మల్టీ స్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతకు ముందు లేని విధంగా భారీ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 20వ పాన్ ఇండియన్ మూవీ.. ఇంకా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇలా అన్నీ పెద్ద సినిమా రేంజ్‌ల సిద్ధమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైలాగ్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఉంటుందనే ఆతృత ఉండడం సహజమే. ఆయన గురించి వచ్చే ప్రతి అప్ డేట్స్‌ను ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ సినిమా అప్ డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఇందులో బాలీవుడ్ […]