Breaking News

నటాషా

ప్రేమ అలా మొదలైంది

న్యూఢిల్లీ : టీమిండియాలో మిగిలిన వాళ్లతో పొలిస్తే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్టయిలే వేరు. ఆటలోనే కాకుండా తన మేకోవర్‌ విషయంలోనూ అంతా ప్రత్యేకమే. లుక్స్‌ పరంగా ఓ కరీబియన్‌ను తలపిస్తాడు. పెద్దపెద్ద వాచ్‌లు, చెయిన్లు, రంగురంగుల దుస్తులతో చాలా డిఫెరెంట్‌గా కనిపిస్తుంటాడు. తన కాబోయే భార్య నటాషాను ఫస్ట్‌ టైమ్‌ కలిసినప్పుడు కూడా హార్దిక్‌ డిఫరెంట్‌ లుక్‌లోనే ఉన్నాడట. హార్దిక్‌ను చూసి.. వీడెవడో తేడా మనిషిలా ఉన్నాడే అని నటాషా అనుకుందట. త్వరలో పెళ్లి చేసుకోనున్న […]

Read More

తండ్రికానున్న హార్దిక్

ముంబై: టీమిండియా ఆల్​ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా గర్భవతి అని ప్రకటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్​మెంట్​ తంతును ముగించిన హార్దిక్ త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. ‘నేను, నటాషా కొత్త అంకంలోకి అడుగుపెడుతున్నా. సాఫీగా సాగుతున్న మా ప్రయాణం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మా జీవితాల్లోకి […]

Read More