మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, బాబీ కొల్లిల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఇందులో […]
రీసెంట్ గా ముగిసింది బిగ్బాస్ సీజన్ 4. సూపర్ సన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ షోలో మోనాల్ గజ్జర్ కూడా ఓ కంటెస్టెంట్. బిగ్ బాస్ కు రాకముందే మోనాల్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. గుజరాతీ గాళ్ అయిన మోనాల్ ఫస్ట్ ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠి చిత్రాల్లో నటించింది. మోనాల్ కు తెలుగులో రాని గుర్తింపు ‘వనవరాయన్ వల్లవరాయన్, సిగరం తోడు’ సినిమాలతో […]