ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయభాస్కర్ సామాజిక సారథి,హన్మకొండ: దళితుల జీవితాల్లో ఆత్మగౌరవం పెంపోందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాడని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. డీబీఎఫ్ వరంగల్ జిల్లా 10వ మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజేందర్ అద్యక్షతన గురువారం హన్మకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగాయి. ఈ మహాసభలో ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ డీబీఎఫ్ ప్రభుత్వం, ప్రజలకు […]