తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాల, రోబోశంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. […]