బారులు తీరిన భక్తులు మధ్యాహ్నానికే 20 వేల లడ్డూల విక్రయం సారథి న్యూస్, అనంతపురం: రెండు నెలలుగా తిరుమలేశుడి దర్శనం లేకపోవడం, పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూలను జిల్లా కేంద్రానికే తీసుకొచ్చి పంపిణీ చేపట్టడంతో లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం స్థానిక రామచంద్రానగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం నుండి శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జిల్లా […]