Breaking News

టాక్సీవాలా

కలకత్తా బ్యాక్ డ్రాప్​లో శ్యామ్ సింగరాయ్

కలకత్తా బ్యాక్ డ్రాప్​లో శ్యామ్ సింగరాయ్

నాని హీరోగా ‘టాక్సీవాలా’ మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాను చూపించేందుకు ఫిల్మ్​మేకర్స్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఉంటుందని, అందుకోసం పాత కలకత్తా లుక్ కావాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ ఉండదు కావునా ఇక్కడే పాతతరం […]

Read More
‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ఫస్ట్ సాంగ్ హిట్టు

‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ఫస్ట్ సాంగ్ హిట్టు

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో సినిమా ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ‘టాక్సీవాలా’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయికుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎలైట్ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్​ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ […]

Read More