న్యూఢిల్లీ: ఒక్కో అథ్లెట్ను దృష్టిలో పెట్టుకోకుండా టీమ్ మొత్తాన్ని డెవలప్ చేసేలా ప్లానింగ్ ఉంటే క్రీడాభివృద్ధి సాధ్యమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న అథ్లెట్ సెంట్రిక్ విధానాన్ని వీడితే ఎక్కువ మంది చాంపియన్లను తయారుచేయగలమని సూచించాడు. కొత్త అసోసియేట్ డైరెక్టర్ల నియామకం సందర్భంగా సాయ్ మంగళవారం నిర్వహించిన ఆన్ లైన్ సెషన్లో గోపీచంద్ పలు సూచనలు చేశాడు. ‘ ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలన్నీ అథ్లెట్ కేంద్రంగానే ఉన్నాయి.వాటి వల్ల […]