‘లూసిఫర్’ మలయాళ రీమేక్ పై మనసుపడ్డ మెగాస్టార్ ఆ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్షన్ ఎవరికి అప్పజెబితే బాగుంటుదో అన్ని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను స్క్రిప్టు సరిచేయమన్నారు. వాళ్లలో తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయననే దర్శకుడిగా కన్ఫామ్ చేశారు చిరంజీవి. రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని గురించి చిరంజీవి చెబుతూ ‘తెలుగు […]